Enquire Now
Enquire Apply

పటేల్‌ – ఆధునిక భారత నిర్మాణ శిల్పిః వీసీ డా. హెచ్‌. వినోద్‌ భట్‌

పత్రికా ప్రకటన ది అపోలో యూనిర్శిటీ, చిత్తూరు తేదీః 30 అక్టోబర్‌ 2025 పటేల్‌ – ఆధునిక భారత నిర్మాణ శిల్పిః వీసీ డా. హెచ్. వినోద్భట్ అపోలో యూనిర్శిటీలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం చిత్తూరు, అక్టోబర్31: “భారత దేశాన్ని ఒక్కటిగా నిలబెట్టిన మహానేత సర్దార్వల్లభభాయ్పటేల్స్ఫూర్తి నేటికీ మనందరికీ ప్రేరణ. ఆయన చూపిన ఐక్యతా మార్గం ప్రతి భారత యువకుడు అనుసరించాలిఅని ది అపోలో యూనివర్సిటీ వైస్చాన్సలర్డా. హెచ్. వినోద్భట్అన్నారు. సర్దార్వల్లభభాయ్పటేల్150 జయంతి సందర్భంగా యూనివర్సిటీలో జాతీయ ఐక్యతా దినోత్సవంను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్వాలంటీర్లు, సోషల్రెస్పాన్సిబిలిటీ క్లబ్సభ్యులు సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమానికి వైస్చాన్సలర్డా. హెచ్. వినోద్భట్, రిజిస్ట్రార్ప్రొఫెసర్ఎం. పోతరాజు ముఖ్య అతిథులుగా హాజరై సర్దార్పటేల్చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా వైస్చాన్సలర్డా. హెచ్. వినోద్భట్మాట్లాడుతూభారత దేశ ఐక్యతకు పునాది వేసిన సర్దార్వల్లభభాయ్పటేల్ధైర్యం, దూరదృష్టి, సంకల్పం అపూర్వం. స్వాతంత్య్రం తర్వాత చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేసి భారతదేశాన్ని ఒకటిగా నిలబెట్టారు. అందుకే ఆయననుఆధునిక భారత నిర్మాణ శిల్పిగా గౌరవిస్తారు. ఆయన జీవితం దేశభక్తి, ఐక్యత, సేవాస్ఫూర్తికి నిదర్శనం. పటేల్చూపిన మార్గం ప్రతి యువకుడికి ప్రేరణగా నిలవాలిఅని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులునేషనల్యూనిటీ క్విజ్‌’లో చురుకుగా పాల్గొన్నారు. చివరగా అందరూ కలిసిజాతీయ ఐక్యత ప్రతిజ్ఞచేశారు. కార్యక్రమంలో స్కూల్ఆఫ్టెక్నాలజీ డీన్డా. జగదీశన్, ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్డా. హేమాద్రి రెడ్డి, ఎన్.ఎస్.ఎస్. అధికారులు షేక్జకీర్, గాయత్రీ, సోషల్రెస్పాన్సిబిలిటీ క్లబ్ఫ్యాకల్టీ కోఆర్డినేటర్డా. దివ్య, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, సోషల్రెస్పాన్సిబిలిటీ క్లబ్సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ———————— డైరెక్టరేట్ఆఫ్ప్రెస్అండ్పబ్లికేషన్స్ ది అపోలో యూనిర్శిటీ, చిత్తూరు.