Enquire Now
Enquire Apply

అపోలో స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ డీన్‌ నూతన కార్యాలయం ప్రారంభం

పత్రికా ప్రకటన ది అపోలో యూనివర్సిటీ, చిత్తూరు తేదీ: 01 డిసెంబర్2025 అపోలో స్కూల్ఆఫ్టెక్నాలజీ డీన్నూతన కార్యాలయం ప్రారంభం చిత్తూరు, డిసెంబర్01: ది అపోలో యూనివర్సిటీలోని డాక్టర్ప్రతాప్సి రెడ్డి నాలెజ్సెంటర్లో ఏర్పాటు చేసిన స్కూల్ఆఫ్టెక్నాలజీ డీన్నూతన కార్యాలయం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. విశ్వవిద్యాలయం అభివృద్ధివిద్యా పరిపాలనలో నాణ్యతఆధునిక వసతుల విస్తరణలో భాగంగా నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్ఛాన్సలర్డాక్టర్హెచ్. వినోద్భట్రిబ్బన్కత్తిరించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూది అపోలో యూనివర్సిటీ ప్రగతిలో ఇది మరో ముఖ్య మైలురాయి. టెక్నాలజీ రంగంలో అత్యుత్తమ విద్య అందించాలనే లక్ష్యంతో స్కూల్ఆఫ్టెక్నాలజీ నిరంతరం నవ్యపంథాలో ముందుకు సాగుతోంది అని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ప్రొఫెసర్ఎం.పోతరాజు, స్కూల్ఆఫ్టెక్నాలజీ డీన్డాక్టర్జగదీశన్, స్కూల్ఆఫ్హెల్త్సైన్సెస్డీన్ప్రొఫెసర్కె. భాస్కర్రెడ్డి, కంట్రోలర్ఆఫ్ఎగ్జామినేషన్స్డాక్టర్సేతురామ సుబ్బయ్య పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యాకల్టీ సభ్యులు, అకడమిక్కోఆర్డినేటర్లు, పరిపాలనా సిబ్బంది కార్యక్రమానికి హాజరై తమ సంతోషం వ్యక్తం చేశారు. స్కూల్ఆఫ్టెక్నాలజీ అభివృద్ధికి, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి, పరిశోధననూతన ఆవిష్కరణలకు నూతన కార్యాలయం మరింత ప్రోత్సాహం కలిగిస్తుందని వారు తెలిపారు. కార్యక్రమం అనంతరం అతిథులు నూతన కార్యాలయాన్ని పరిశీలించి, ఏర్పాటు చేసిన సదుపాయాలను అభినందించారు. ————————- డైరెక్టరేట్ఆఫ్ప్రెస్ & పబ్లికేషన్స్ ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు.